SHREE ACHARYA VEDIC SERVICESBookings: 9963001001

ప్రతి నెల 1వ తేదీన

అమ్మవారికి
విశేష కుంకుమార్చన

మీ కుటుంబ గోత్రనామాలతో అమ్మవారి పూజలో భాగస్వాములు కండి.

తదుపరి పూజ:
సమయం: 7:00 AM

సభ్యత్వంలో చేరండి / Join Now →

SAVS Family Blessings Seva

నెలకు ₹99

ఈ సభ్యత్వంలో:

  • ప్రతి నెల 1వ తేదీన విశేష కుంకుమార్చన
  • కుటుంబ సభ్యుల పుట్టినరోజు పూజ
  • వివాహ వార్షికోత్సవ పూజ

వార్షిక సభ్యత్వం: ₹999

నమోదు ఫామ్ తెరవండి →

ఫామ్‌లో ₹99 బేసిక్ ప్లాన్ ముందుగానే ఉంటుంది. అవసరమైతే ఇతర సేవలను ఎంచుకోవచ్చు. వివరాలు నమోదు చేయడం చెల్లింపు నిర్ధారణ కాదు.

ఇప్పటికే SAVS సభ్యులా?

మీరు ₹99, ₹499 లేదా ఏ SAVS సభ్యత్వ ప్లాన్‌లో ఉన్నా, ఈ కుంకుమార్చనకు అదనపు దక్షిణ చెల్లించాల్సిన అవసరం లేదు.

మీ సభ్యత్వంలో ఈ పూజ ఇప్పటికే ఉంటుంది. మళ్లీ సభ్యత్వం నమోదు చేయకుండా పూజలో పాల్గొనవచ్చు.

మీ సభ్యత్వం లేదా కుటుంబ వివరాల గురించి సందేహం ఉంటే బుకింగ్స్ నంబర్‌కు సంప్రదించండి.

సభ్యత్వం గురించి WhatsApp చేయండి →

పూజ జరిగే స్థలం / Venue

Sridevi Pochamma Devalayam
Old Bowenpally, Secunderabad

Google Mapsలో స్థలం చూడండి →

కొత్త సభ్యులు ఎలా చేరాలి?

  1. “సభ్యత్వంలో చేరండి” బటన్ నొక్కండి.
  2. మన నెలవారీ సేవా ఫామ్‌లో గోత్రం, ఫోన్ నంబర్‌, కుటుంబ వివరాలు నమోదు చేయండి.
  3. ఫామ్‌లోని సూచనల ప్రకారం వివరాలను పంపి, సభ్యత్వం మరియు చెల్లింపు వివరాలను నిర్ధారించుకోండి.
సభ్యత్వంలో చేరండి / Join Now →
01.11.2026 పూజ ఆహ్వాన పోస్టర్ చూడండి
01.11.2026, 7:00 AM విశేష కుంకుమార్చన ఆహ్వానం. నెలకు ₹99లో పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవ పూజలు. SAVS సభ్యులకు అదనపు దక్షిణ లేదు.