SHREE ACHARYA VEDIC SERVICESDharma · Seva · Guidance
Devotee Support9963001001

నెలవారీ పూజా కార్యక్రమాలు

SAVS Divine Monthly Seva

₹499 నెలకు · ₹4,999 సంవత్సరానికి

  1. ప్రతి నెల 1వ తేదీ విశేష కుంకుమార్చన
  2. కుటుంబ సభ్యుల పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలకు ప్రత్యేక పూజ
  3. పౌర్ణమి: శ్రీ దేవి పోచమ్మ అభిషేకం, మహాలక్ష్మీ హోమం
  4. సంకటహర చతుర్థి: గణపతి అభిషేకం, గణపతి హోమం
  5. ఆశ్లేషా నక్షత్రం: నాగమ్మ అభిషేకం, సర్పశాంతి హోమం
  6. మాస శివరాత్రి: రుద్రాభిషేకం, రుద్ర హోమం

SAVS Family Blessings Seva

₹99 నెలకు · ₹999 సంవత్సరానికి

  1. ప్రతి నెల 1వ తేదీ విశేష కుంకుమార్చన
  2. కుటుంబ సభ్యుల పుట్టినరోజు పూజ
  3. వివాహ వార్షికోత్సవ పూజ

ఇప్పటికే నెలవారీ సభ్యత్వం ఉన్నవారు మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేదు; ఈ ప్రయోజనాలు వారికి కూడా వర్తిస్తాయి.

నెలవారీ సేవలను ఎంచుకోండి

Devotee Support · 9963001001